![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:40 PM
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. సీఎం రేవంత్ దంపతులు ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, CS శాంతి కుమారి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.