![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:57 PM
చలివేంద్రాలు బాటసారులు దాహార్తి తిరుస్తాయని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సత్యసాయి భక్త బృందం ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రయాణికులకు నీటిని పంపిణీ చేశారు. సెంటర్ చౌక్ బజార్ లో 1981-83 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని డిఎస్పీ లింగయ్య ప్రారంభించారు.