ప్రణాం ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. 8.5 కిలోల అండాశయ కణితి తొలగింపు
Sun, May 04, 2025, 07:17 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 07:13 PM
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రామాలయంలో ఆదివారం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.
కళ్యాణ మహోత్సవాన్ని ఆయన తిలకించారు. కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.