![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:03 PM
త్రిపురారం మండల కేంద్రంలోని రాజీవ్ కాలనీకి చెందిన బొమ్మనబోయిన సైదులు అనారోగ్యం కారణంగా మరణించడంతో వారి పార్థివదేహానికి స్థానిక తాజా మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారి దహన సంస్కరణ కార్యక్రమాలకు రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వారితోపాటు మాజీ ఎంపీటీసీ మజ్జిగపు వెంకట్ రెడ్డి, పల్లెబోయిన సైదులు, ఆనగొంది నరసింహ, శ్రీను, జానీ, తదితరులు పాల్గొన్నారు.