![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:48 PM
కృష్ణ మండలం కున్సి గ్రామంలో గోపాలస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని స్వామి వారికి పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవాలకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.