![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:52 PM
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతలలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగంను వారి నివాసంలో సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో మృతి చెందిన మోషన్న భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 10 వేల ఆర్థిక సహాయం బాధిత కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యే అందజేశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.