![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 04:02 PM
భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2226 పాయింట్ల నష్టంతో 73,137 వద్దముగిసింది. నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,161 వద్ద స్థిరపడింది. దీంతో ఒక్కరోజులో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ట్రెంట్, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎయిర్‌టెల్, HDFC, ICICI, ITC, ఇన్ఫోసిస్, నెస్లే, మారుతి సుజికి పేర్లు భారీగా నష్టపోయాయి.