|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 07:39 PM
సీపీఎం పార్టీ శతాబ్ది ఉత్సవాలను అమ్రబాద్ మండలం ఈగలపెంట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈగలపెంట పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాల నరసింహ.
కార్యవర్గ సభ్యుడు కేశవులు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు సీపీఎం పార్టీ బావుటగా నిలుస్తుందని గుర్తు చేశారు. కార్మిక, కర్షక వర్గాలకు అండగా నిలబడి పోరాడిన ఘన చరిత్ర సీపీఎం దేనన్నారు.