|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 07:50 PM
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని.
ఉయ్యాలవాడలోని అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు.