|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 07:57 PM
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్స్, పాంప్లెంట్, ఫ్లెక్సీలను ఆదివారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అగ్నిమాపక కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు.
ఇన్‌చార్జీ ఫైర్ అధికారి వినోదకుమార్ మాట్లాడుతూ.. వారంరోజులు వివిధ కూడళ్లలో ఎడ్యుకేషన్ బిల్డింగ్స్, విద్యుత్ పలు ప్రాంతాల్లో అగ్నిప్రదాల నివారణ డెమో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు మహేశ్వరి విద్యాసాగర్, నీలకంఠం పాల్గొన్నారు.