|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 08:03 PM
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల పరిధిలో ఆదివారం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పిట్లం వైపు నుంచి నిజాంసాగర్ వైపు.
కలప దుంపల లోడుతో వస్తున్న లారీ అతివేగంగా అజాగ్రత్తగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీలో ఉన్న కలప కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.