|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 11:30 AM
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మద్దతు పలికిన ఆటో సంఘాలు. సభ కోసం 26వేల విరాళం చెక్కును కేటీఆర్ గారికి అందించిన ఆటో డ్రైవర్ల యూనియన్ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో డ్రైవర్లు కష్టాలలో ఉన్నారు.. వారికి మేము అండగా ఉంటాము. మీ నుంచి ఇంత పెద్ద సహాయం వద్దని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ సహాయం చేయాలని ఆ చెక్కును తిరిగి ఆటో డ్రైవర్ల యూనియన్‌కు అందజేసిన కేటీఆర్ . మీ కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పోవాలని ఆటో డ్రైవర్లకు సూచించిన కేటీఆర్