|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:46 PM
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు, జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయన మాట్లాడుతూ. ఈ రోజు సమాజంలో అందరూ సమానంగా వారి యొక్క హక్కులను పొందుతున్నారంటే కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.