|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:50 PM
బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా అవకాశం వచ్చినవారు రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.