|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:41 PM
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు పోతగంటి రాములు పేర్కొన్నారు. సోమవారం వంగూరు మండల కేంద్రంలోని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.
వంగూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలో బీజేపీ నాయకులు గెలిచే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని ఆ దిశగా కార్యకర్తలు ముందుకు రావాలనిసూచించారు.