|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:38 PM
బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్ అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ కు అందిన సమాచారం మేరకు సోమవారం మక్తల్ మండలంలోని వివిధ.
ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టిలో తనిఖీలు చేసి అక్కడ పని చేస్తున్న బాల కార్మికులను చైల్డ్ హోమ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. ఎక్కడైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.