|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 04:11 PM
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TG SWREIS) బాలుర పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మిత్ర (టెలిఫోన్ వ్యవస్థ) ప్రారంభోత్సవం కార్యక్రమంలో గౌరవ సెక్రెటరీ శ్రీమతి అలుగు వర్శిని గారు, జాయింట్ సెక్రెటరీ సకృ నాయక్ గారు, శ్రీ సుధీర్ కుమార్ గారు, శ్రీ భీమయ్యా గారు, శ్రీ వివేకానంద గారు, బాలికల పాఠశాల గౌరవ ప్రిన్సిపాల్ శ్రీమతి కల్పన గారు, బాలుర పాఠశాల గౌరవ ప్రిన్సిపల్ శ్రీ వెంకట చలపతి గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .