|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 03:38 PM
నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెఆర్ఎంబి జలాల విషయంలో మాజీ మంత్రి.
జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 10 ఏండ్లు అసమర్థ పాలన కొనసాగించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం నడిచింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు.