|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 03:49 PM
మాగనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ సోదరుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మరణించాడు. మరణ వార్త తెలుసుకున్న.
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.