|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 04:20 PM
నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ ఇక్కడి నుండి ఆసిఫాబాద్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కోర్టు భవనంలో సీనియర్ న్యాయవాది.
కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ శాలువాతో, పూలమాలతో సన్మానించారు. మూడేళ్లుగా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను, సేవలను కొనియాడారు. న్యాయవాదులకు సహకరించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.