|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 04:25 PM
కామారెడ్డి బతుకమ్మకుంటకి చెందిన మహమ్మద్ షబ్బీర్( 38) అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ ఉంటాడని, ఇతనికి మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయినట్లు అతని భార్య అయిన కమర్ బేగం ఇచ్చిన ఫిర్యాదు.
మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ. చంద్ర శేఖర్ తెలిపారు. ఆచూకీ తెలిస్తే కామారెడ్డి పట్టణ సీఐ. మొబైల్స్ కి 8712686145, 8712666242 కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.