|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 04:57 PM
కామారెడ్డి సాందీపని జూనియర్ కళాశాలలో టెన్త్ పూర్తి అయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని, పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ సెంటరు ను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి టీజీవీబీ జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు.
గురువారం కేంద్రం ప్రారంభించిన మాట్లాడుతూ అడ్మిషన్ తీసుకోని వారు అడ్మిషన్స్ తీసుకోవాలన్నారు. అడ్మిషన్ కోసం రాజు మొబైల్ కు 938169226 సంప్రదించాలన్నారు.