|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:00 PM
బాన్సువాడ పట్టణంలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బేతాళ స్వామి జాతర సందర్భంగా ప్రజలకు మంచినీటి సౌకర్యం కొరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ యాదవ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ సభ్యుల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్, మంజూర్, దామోదర్, అశోక్, అరవింద్, సుధాకర్, నరేందర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.