|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 12:04 PM
మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ కీచకుడు.. పోక్సో కేసు నమోదు. వరంగల్ జిల్లా ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధిలోని గిర్మాజిపేటలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ (39) అనే పెయింటర్ . బయట ఆడుకుంటున్న చిన్నారి(3)ను, తన అన్న(4)ను ఫోన్ ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన రంజాన్. ఎంతసేపటికి పిల్లలు బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి పిల్లలను తీసుకొచ్చిన నాన్నమ్మ. ఏం జరిగిందో అడగగా తనకు వచ్చీరాని మాటలతో ప్రైవేట్ భాగాలను రంజాన్ తాకాడని తెలిపిన చిన్నారి. రంజాన్‌ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు.. పోక్సో కేసు నమోదు