|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:30 PM
శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా నల్గొండ పట్టణంలోని మరియరానికొండపై క్రీస్తు సిలువ వేయబడ్డ విధానాన్ని కనులకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఫాదర్ కరణం దమన్ కుమార్ బిషప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు.
ఈ లోకాన్ని రక్షించుటకు మానవ రూపంలో తిరిగి జన్మించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్, మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.