|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:32 PM
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం డిండి, గుంటిపల్లి స్టేజి సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్లు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.