|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:50 PM
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా భారెడీపోచమ్మ పండగను ఊరి ప్రజలంతా ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కావాల్సిన ఆభరణాలు.
చీరలు తదితర వస్తువులు సమర్పించి పండగ వాతావరణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రాంత ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.