|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:54 PM
శాంతి భద్రతల పరిరక్షణ కోసం జగిత్యాల పట్టణంలో గురువారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల పట్టణంలోని బస్ స్టాండ్ చౌరస్తాల్లో.
రహదారి పాయింట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లతో , బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.