|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:58 PM
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా విశ్వకర్మలు జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
విశ్వకర్మలను గుర్తించి 25 హెచ్పి వరకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినందుకు గాను ఎమ్మెల్యేను సన్మానించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు గాజోజు సంతోష్ కుమార్ పాల్గొన్నారు.