|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:53 PM
హైదరాబాద్ హఫీజ్ పేటలో హైడ్రా కూల్చివేతలు. 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయం కూల్చివేత. రూ.2 వేల కోట్ల విలువైన భూ ఆక్రమణలను అడ్డుకున్న హైడ్రా. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామన్న వసంత కృష్ణ ప్రసాద్. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడి. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామన్న వసంత. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారంటున్న టీడీపీ ఎమ్మెల్యే