|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:58 PM
ధరణి ప్రక్షాళన చేసి ప్రభుత్వం మేలు చేసిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల జిల్లా ధరూర్ లో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అధ్యక్షతన రైతు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన మాట్లాడుతూ.. గతంలో రైతులు భూసమస్యలతో నానా ఇబ్బందులు పడ్డారని కానీ ఇందిరమ్మ రాజ్యంలో రెవెన్యూ అధికారులు ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తారని రైతుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.