|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:46 PM
భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో జరిగే పూలే అంబేద్కర్ జన జాతర సభను జయప్రదం చేయాలని కేవీపీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, చిల్లెటి ప్రభాకర్, లక్ష్మీనారాయణ, బర్రె సుదర్శన్, కత్తుల షణ్ముఖ కోరారు. జన జాతర సభకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరణ చేశారు.