|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:20 PM
మహాత్మా గాంధీ, అంబేద్కర్ ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ను జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠామకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమని.
ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కొల్లాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్ ను ఆవిష్కరించారు.