|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:24 PM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రదేశంలో నీ డి2 ప్రాంతంలో సహాయక చర్యల్లో భాగంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు.
ఆదివారం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని ఎస్ ఎల్ బి సి టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.