|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:21 PM
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం.
చేయొద్దని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ లోని స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఉన్న సమస్యలను స్వయంగా డివైఎస్ఓ ను అడిగి తెలుసుకున్నారు.