|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:31 PM
కాంగ్రెస్ ఆఫీస్ ఆటో అడ్డా మాజీ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ఆనంద్ భవన్ అడ్డా ప్రెసిడెంట్ పి. రవి ఐఎన్టీయుసీ ఆటో వర్కర్స్ యూనియన్ లో చేరారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో.
వారికి యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం యూనియన్ పార్లమెంటరీ అధ్యక్షులుగా బాలకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిగా రవిని నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.