|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:30 PM
నిడమనూర్ మండలం తుమ్మడం గ్రామంలో బుధవారం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ చైర్మన్ కర్నాటి లక్ష్మీనారాయణ శోభ దంపతులు.
కమిటీ సభ్యులు లక్ష్మీనరసింహ అయ్యగారు స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పిల్లలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.