|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:35 PM
పని చేసే అర్హులైన పేదలకు జాబ్ కార్డు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు.
బుధవార తాటికోల్ లో ఉపాధిహామీ పని ప్రదేశం వద్ద కూలీలతో మాట్లాడు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీ 100-150 రూపాయలు మించి రావడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయల కూలీని చెల్లించాలన్నారు.