|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:59 PM
నిజాంసాగర్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్ధిని కే. రాగిణి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్, కామారెడ్డి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. కేజీబీవీలో ఎంపీహెచ్ డబ్ల్యు గ్రూప్ లో ఇంటర్ ద్వితీయ.
సంవత్సరంలో 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించింది. కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీహెచ్ డబ్ల్యు గ్రూప్ లో 27 మంది విద్యార్థులకు గాను 27మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.