|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 05:45 PM
సింగరేణిలో వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకొని, వ్యక్తిగత, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అడ్రియాల్ ప్రాజెక్టు జీఎం నాగేశ్వరరావు అన్నారు. ఏపీఏ గనిలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన.
మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించి నలుగురు డిపెండెంట్లకు కారుణ్యనియామక ఉద్యోగ ఉత్తర్వులను బుధవారం జీఎం నాగేశ్వరరావు అందజేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భద్రతతో విధులు నిర్వహించాలని కోరారు.