|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 06:00 PM
నెలవారి సమీక్ష సమావేశంలో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఏసీపీలు డివిజన్ల వారీగా ప్రతి నెల నేర సమీక్షలు నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.