|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 10:53 AM
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.