|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 12:54 PM
జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులతో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గురువారం మాట్లాడారు. మెదక్ నియోజకవర్గ ప్రజలతో ఎంపీ ఫోన్ లో మాట్లాడుతూ.. అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని తెలిపారు. సంగారెడ్డి పర్యటకులు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. పర్యాటకులకు ఏ సమస్య వచ్చిన నాకు ఫోన్ చేయాలని మెదక్ ఎంపీ సూచించారు.