|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:11 PM
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొందూర్గు మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని నేడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. రైతుకు క్వింటాలుకు 2, 320 రూపాయలతో గిట్టుబాటు ధరతో పాటు, ప్రభుత్వం అదనంగా 500 రూపాయలు బోనస్ ను ఇస్తుందన్నారు. రైతు కష్టానికి ప్రభుత్వం ఇస్తుందన్నారు.