|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 04:09 PM
గవర్నమెంట్ టీచర్లు, స్టూడెంట్స్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా బీజెపీ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఓటేసి గెలిపించిన వారందరికీ తాను అండగా ఉంటానని తెలిపారు. బీజేపీ ఆఫీస్ లో హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీచర్లు, విద్యార్థులు తమ సమస్యలను దీనిద్వాారా తెలపాలన్నారు.