|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 04:10 PM
రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనేది. తెలంగాణ సకల జనాభిప్రాయమని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆన్నారు. గురువారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ సర్కార్ లో అవినీతి, కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ హయాంలో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం ఉన్నాయన్నారు. వరంగల్ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలన్నారు.