|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:08 PM
గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచారాన్ని టాస్క్ పోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. గురువారం రాత్రి బంజారాహిల్స్ లోని ఓ నివాసంలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకుని తనిఖీ చేశారు. ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.