|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 01:50 PM
TG: హైదరాబాద్ ఘట్కేసర్ నారాయణ కాలేజ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ప్రిన్సిపల్ మందలించడంతో జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.