|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 02:25 PM
సూర్యాపేట చివ్వేంల మండలం బంధమీది చందుపట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో లబ్ధిదారుల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఏడు కొండలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులను పరిశీలించారు. ప్రభుత్వం విధి విధానాల ప్రకారం ఇండ్లు నిర్మాణాలు చేసుకోవాలని ఆయన సూచించారు.