|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:12 PM
హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీయులు దేశం విడిచి రెండు రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. వారీ వీసాలను కూడా రద్దు చేయనుంది. ఈ క్రమంలో పోలీసులు పాకిస్తానీయులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. పాకిస్తానీయులను గుర్తించి పాక్కు తరలించాలని ఆదేశించారు.